Friday, September 25, 2020

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

దాదాకు కరోనా నెగెటివ్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీక సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) కార్యదర్శి స్నేహశీష్‌ గంగూలీకి పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్తగా చేర్యగా సౌరవ్‌ గంగూలీ కూడా వారంపైగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కూడా ఉండడంతో ముందు జాగ్రత్తగా అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, తాజాగా చేసిన పరీక్షలో అతని శాంపిల్‌ నెగెటివ్‌గా తేలిందని గంగూలీ సన్నిహితులు వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న స్నేహశీష్‌, త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతాడని కూడా వారు తెలిపారు. హాస్పిటల్ నుంచే క్యాబ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడని, వర్చువల్ మీటింగ్స్‌లో పాల్గొంటున్నాడన్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న గంగూలీకి కరోనా టెస్ట్‌లో నెగటీవ్ రావడంతో సోమవారం నుంచి బీసీసీఐ కార్యకలపాల్లో చురుకుగా పాల్గొననున్నాట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills