Friday, December 4, 2020

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

మంత్రులనూ వదలని కరోనా 

Spain equality minister Irene Montero tests positive for coronavirus:

కరోనా మహమ్మారి కి అందరూ భయపడిపోతున్నారు. తాజాగా  స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే తనకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. కాగా తనను కూడా ఇంటివద్దనే ఉంచి పరిశీలనలో పెట్టినట్టు మంత్రి ఇరేనే భర్త, స్పెయిన్ ఉప ప్రధాని పబ్లో ఇగ్లెసియా ట్విటర్లో తెలిపారు.

ప్రస్తుతం కరోనా పరీక్షల ఫలితం కోసం తాను ఎదురుచూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని సభ్యులంతా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా  కరోనా వైరస్ భారత దేశంలో మరింత వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం ఏప్రిల్ 15వ తేదీ వరకు అన్ని వీసాలను రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఐపీఎల్‌పైనా ప్రభావం చూపనుంది.

ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేయడంతో ఐపీఎల్‌లో పాల్గొనాల్సిన విదేశీ ఆటగాళ్లు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్‌లను వాయిదా వేసే అవకాశం లేకుంటే ప్రేక్షకులు లేకుండా నిర్వహించుకోవచ్చని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం  రంజీట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫైనల్ జరుగుతోంది.  కేంద్రం ఆదేశాలతో రంజీ ఫైనల్ చివరి రోజైన శుక్రవారం నాడు ప్రేక్షకులకు అనుమతి నిరాకరించనున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం

హైదరాబాద్ లో ఈ రోజు (శనివారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బలు లేకుండా ఆహ్లదకరంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES