Sunday, June 13, 2021

Latest Posts

వెబ్ సిరీస్ పై కన్నేసిన టాలీవుడ్

ప్రస్తుతం ఉన్న పరిస్తితులను చూస్తుంటే సినిమా దియేటర్ ఓపెన్ కావడానికి చాలా నెలలు పట్టేట్టుంది, కాగా ఇప్పటికే పూర్తి కావచ్చిన సినిమాల సంగతి ఏమిటో తెలాల్సిన ఈ టైమ్ లో మన హీరోలు వెబ్ సిరీస్ ల పై ఒక లుక్ వేస్తున్నారా ? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మొదటగా మోహన్ బాబు తాను సంవత్సరానికి ఒక సినిమా చాలు అనుకున్నానని, కానీ ఒక కొత్త స్టోరీ రాస్తున్నానని మళ్ళీ అది కూడా ఒక పెద రాయుడు వంటి హిట్ అవుతుంది అని తెలియచేసారు.

మోహన్ బాబు కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉంది, ఆ పనులు ప్రొడక్షన్ చూసుకోడానికి ఎలాగూ కూతురు మంచు లక్ష్మి ఉంది. ఇలాగే కూతురు సుష్మిత నేతృత్వంలో నడువనున్నారు మెగా స్టార్ చిరంజీవి, కాగా ఇది తన ఆటొ బయోగ్రఫీ అయ్యి ఉండవచ్చు. కాగా ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయాక చిరంజీవి ఈ వైపు తన రూట్ మారుస్తున్నట్టు తెలుస్తుంది. విక్టరి వెంకటేష్ కూడా నారప్ప షూటింగ్ అయిపోగానే, అన్నయ్య సురేశ్ బాబు రాయిస్తున్న కధతో తేజ డైరక్షన్లో ఒక వెబ్ సిరీస్ రూపుదిద్దుకోబోతుంది. అలాగే నాగార్జున కూడా వైల్డ్ డాగ్ అనే ఎక్స్పెరిమెంట్ కూడా చెయ్యబోతున్నారు.

Tollywood Star Heroes in Web Series | Senior Heroes To Act in OTT Platforms

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss