Monday, July 26, 2021

Latest Posts

సుధీర్ బాబు సినిమాకు మంచి రేటు పలికింది

Sridevi Soda Center Digital Rights

ఈ రోజుల్లో చిన్న-బడ్జెట్ సినిమాలకు కూడా సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి సుధీర్ బాబు సినిమా చేరింది. సుధీర్ బాబు రాబోయే చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ హక్కులను జీ టీవీ గ్రూప్ దక్కించుకుంది. ఈ చిత్రం యొక్క సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను జీ సంస్థ 9 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గోదావరి జిల్లా నేపథ్యంలో సాగనుంది. “ఆనందో బ్రహ్మ” వంటి చిత్రాలను నిర్మించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ దీనిని నిర్మిస్తోంది. మణి శర్మ సంగీతం అందించనున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss