Sunday, June 20, 2021

Latest Posts

యాక్షన్ సీన్స్ తో నిండిపోయిన సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ టీజర్

Sridevi Soda Center Teaser

సుధీర్ బాబు ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంధర్భముగా తన రాబోయే చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ మేకర్స్ వారు టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంతో సాగే కథలా కనిపిస్తుంది. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం కొదవ లేదు అని చెప్పాలి. ఫుల్ యాక్షన్ షాట్లతో లోడ్ చేయబడింది మరియు సినిమాటోగ్రఫీ కూడా అదిరింది.

మణి శర్మ యొక్క నేపథ్య సంగీతం ఎప్పుడూ లాగే సూపర్ గా ఉంది. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుధీర్ బాబు టీజర్లో సిక్స్ ప్యాక్ బాడితో చాలా హాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. పలాసా 1978 ఫేమ్ కరుణ కుమార్ శ్రీదేవి సోడా సెంటర్  దర్శకత్వం వహిస్తున్నారు మరియు 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ దీనిని నిర్మిస్తుంది.

Watch Sridevi Soda Center Teaser:

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss