Wednesday, December 1, 2021

Latest Posts

పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాలి – శ్రీనివాస్ గౌడ్

Srinivas goud comments on aadya kala exhibition

పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో “ఆద్య కళ” తెలంగాణ యత్నిక్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పేరుతో ప్రో. జయధీర్ తిరుమల రావు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించి ఆదివాసీ, గిరిజన, జానపదలు వినియోగించిన పలు వాయిద్య పరికరాలు, కళారూపాలు, వివిధ ఆకృతులను ఒక్క చోట చేర్చి ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటి ఆరుదైన వస్తువు సందపకు వెలకట్టలేమని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే పురాతన వారసత్వ వస్తువు సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.  అలనాటి అరుదైన వస్తు సంపదను సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని భద్రపరస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss