Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

టైటిల్ విషయంలో రాజమౌళి  పోరాపాటు చేశాడా?

SS Rajamouli announced Title of RRR movie:

ఏది చేసినా డిఫరెంట్ గా చేయడం   దర్శకధీరుడు ఎస్ ఎస్  రాజమౌళి స్పెషాలిటీ. పబ్లిసిటీ కూడా వెరైటీగానే ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్ ఇండియన్ మూవీ స్టామినా చాటిచెప్పేలా  బాహుబలి మూవీ తీసి శెభాష్ అనిపించుకున్నాడు.   తాజాగా రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్న  ‘ఆర్.ఆర్.ఆర్‘ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక  ఈ  సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజయింది.ఈ మూవీ టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ గా  ఫిక్స్ చేశారు. అన్ని భాషల్లోనూ టైటిళ్లను రివీల్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఈ టైటిల్ కు తగ్గట్టు అల్లూరి సీతారామరాజు రౌద్రం చూపిస్తూ నిప్పు కనికగా రామ్ చరణ్ పరుగెత్తుకు వస్తుండగా.. నీటితో రుధిరం అంటూ ఎన్టీఆర్ కనిపించాడు. వీరిద్దరి  రణం ‘ఆర్.ఆర్.ఆర్’ అనిపిస్తుంది.

అయితే ప్లాన్ బాగున్నా, ఈ సినిమా పేరును ఏ పేరుతో పిలవాలనేదే ఇప్పుడు పెద్ద సమస్య గా తయారైందని అంటున్నారు.   వాస్తవానికి ‘రౌద్రం రణం రుధిరం‘ అనేది చాలా పెద్దగా ఉన్న టైటిల్. అందుకే ఇప్పటికే కొందరు  ఇంత పెద్ద టైటిలా అంటున్నారు.  ఈ సినిమా ముందు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ అనే పేరుతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో  టైటిల్ వచ్చాక ఆర్ ఆర్ ఆర్ మర్చిపోవచ్చని అనుకున్నారు. అయితే పెద్ద టైటిల్ చూసాక , టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడా ఎవ్వరూ ఈ సినిమాను అసలు పేరుతో పిలవట్లేదు. ఇప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ అంటున్నారు. దీంతో   రాజమౌళి రివీల్ చేసిన టైటిళ్లు జనాలకు అంతగా రుచించేలా లేదని అంటున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ అనే అక్షరాలు కలిసొచ్చేలా బలవంతంగా పదాలు ఇరికిస్తూ టైటిళ్లు పెట్టడం, వివిధ భాషలకు ఒకే టైటిల్ కాకుండా మార్పులు,  గందరగోళం, నార్త్ ఆడియన్స్ కోసం హిందీలో కాకుండా ఇంగ్లిష్లో టైటిల్ పెట్టడం ఇలా అన్నీ కూడా  కనెక్ట్ కాలేదు. ఇలా విశ్లేషిస్తే, మొత్తం మీద జక్కన్న పెట్టిన టైటిల్  మెజారిటీ జనాలకు  నచ్చలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో తెలుగు జనాలే కాకుండా  మీడియా వాళ్లు కూడా ‘ఆర్ఆర్ఆర్’ అనే పేరునే వాడుతూ,  ఈ సినిమా ముచ్చట్లు చెబుతున్నారు. ఎవ్వరూ పూర్తి పేరునే ఉపయోగించడం లేదు. దీన్ని బట్టి చిత్ర బృందం టైటిల్ విషయంలో ఫెయిలైందని స్పష్టమవుతోంది.  సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో దిట్టగా పేరొందిన జక్కన్న ఇప్పుడు ప్రమోషన్ కోసం తప్పకుండా తన మార్క్ చూపిస్తాడని అందరూ అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...