Sunday, June 20, 2021

Latest Posts

ఆనందయ్య కోవిడ్ మందుకు ప్రభుత్వం ఓకే చెప్పిందా

State Government Allows Anandayya COVID Medicine

తాజా న్యూస్ ప్రకారం, ఆనందయ్య అభివృద్ధి చేసిన కోవిడ్ మందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కోవిడ్ -19 ను నయం చేయడంలో మరియు నివారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్న కృష్ణపట్నం ఆయుర్వేద మందు పై ఎపి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.

ఎపి మెడికల్ & హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఆనందయ్య తయారు చేసిన మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేవని, త్వరలోనే ప్రజలకు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని పేర్కొంది. ఈ మందుని తయారు చేయడానికి ఉపయోగించిన మూలికల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని నిరూపించబడిందని ఆయన ధృవీకరించారు. ఇది శుభ సంకేతం అని ఆయన అన్నారు.

ఆనందయ్య యొక్క కోవిడ్ మందు పై నిపుణుల కమిటీ తుది నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని సింఘాల్ తెలిపారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటనలు చేశారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss