Tuesday, January 25, 2022

Latest Posts

రెండో పెళ్లి వార్త పై క్లారిటీ ఇచ్చిన సుమంత్‌

sumanth clarifies his remarriage news

రెండు రోజులుగా తెగ వైరల్ అవుతున్న విషయం, హీరో సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త. ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ పై పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జరగబోతోందని అనే వార్త గత రెండు రోజులుగా తెగ వైరల్ అవ్వింది. అయితే అ వార్తలపై సుమంత్ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. సుమంత్‌ ట్విట్టర్ వేదికగా తాను రెండు పెళ్లి చేసుకుంటున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ఓ వీడియోలో స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం తాను నూతనంగా నటిస్తున్నా చిత్రంలో ఒకసారి విడాకులు అయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చే వ్యక్తి కారక్టర్ ప్లే చేస్తున్నానని, ఆ మూవీ షూట్ నుంచే ఓ వెడ్డింగ్ కార్డు లీక్ అయిందని ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని సుమంత్ వివరణ ఇచ్చాడు. అలాగే త్వరలోనే తాను నటిస్తున్న సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలను తెలియజేయనున్నట్టు పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss