Tuesday, July 14, 2020

Latest Posts

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

ఈరోజు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ గారి 77వ పుట్టిన‌రోజు

తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని విధంగా త‌న‌దైన ముద్ర వేసిన వ్య‌క్తి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ గారి ఈరోజు(మే 31) 77వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా కృష్ణ‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలిపారు. ఆయన కథానాయకుడిగా 345 సినిమాలు మరియు దర్శకుడిగా 14 చిత్రాలు,నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే, మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. కృష్ణ  గారు సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,సూపర్‌స్టార్ కృష్ణ‌గారికి జన్మదినశుభాకాంక్షలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. కృష్ణ త‌న‌యుడు నేటి త‌రం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కోడ‌లు న‌మ‌త్రా శిరోద్క‌ర్‌, మ‌న‌వ‌డు గౌత‌మ్‌, మ‌న‌వ‌రాలు సితార త‌దిత‌రులు కృష్ణ‌కు పుట్టిన రోజు అభినంద‌న‌లు తెలిపారు. నా ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్‌స్టార్‌ హ్య‌పీ బ‌ర్త్ డే నాన్న‌. మీకెప్ప‌టికీ రుణ‌ప‌డి ఉన్నాను. మీ రుణం తీర్చుకోడానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను అంటూ మహేశ్ ట్విట్టర్ ద్వారా కృష్ణకు అభినంద‌న‌లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...