Monday, July 26, 2021

Latest Posts

ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరిన రజనీ అభిమానుల్లో ఆందోళన

Super Star Rajinikanth To Fly To America

వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తనకు అనుమతి ఇవ్వాలని ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనితో అతను వెళ్ళేందుకు అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం.

14 మందిని తీసుకువెళ్ళే సామర్థ్యం ఉన్న ప్రత్యేక విమానంలో ఆయన ప్రయాణించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే అతను ఉన్నట్టుండి అమెరికా వెళ్ళడం పై అభిమానుల్లో అతని ఆరోగ్యం పట్ల కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే అతను కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే వెళుతున్నారు అనేది సమాచారం.

రజనీకాంత్ అల్లుడు మరియు నటుడు ధనుష్ ఇప్పటికే తన భార్య మరియు కుమారులతో కలిసి యుఎస్ లో ఉన్నారు. తన హాలీవుడ్ చిత్రం కోసం అక్కడ షూటింగ్ చేస్తున్నాడు ధనుష్. దీనితో రజిని వీరితో పాటు ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss