Friday, October 23, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

అనుబంధ పోషకాహారమే కరోనా పై పోరుకి అస్త్రం

Supplementary nutrition is the axiom for fighting corona

మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి వాక్సిన్ వచ్చేవరకూ యుద్ధం తప్పదు. ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయితే  కరోనా వైరస్‌తో పోరాడే మానవ వ్యాధి నిరోధక వ్యవస్థకు సహాయపడేందుకు విటమిన్ సీ, విటమిన్ డీ, తదితర మైక్రోన్యూట్రియెంట్స్‌తో కూడిన అనుబంధ పోషకాహారాన్ని ఉపయోగించవచ్చునని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని ఒరెగావ్ స్టేట్ యూనివర్సిటీ (ఓఎస్‌యూ) పరిశోధకులు చేసిన  ఈ అధ్యయనంలో సౌథాంప్టన్ విశ్వవిద్యాలయం (బ్రిటన్), ఒటాగో విశ్వవిద్యాలయం (న్యూజిలాండ్), మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం  (నెదర్లాండ్స్) పరిశోధకులు సహకరించారు.   విటమిన్ సీ, విటమిన్ డీ, తదితర మైక్రోన్యూట్రియెంట్స్‌తో కూడిన అనుబంధ పోషకాహారం – కొన్ని సందర్భాల్లో ఈ ఆహారం సిఫారసు చేసిన దాని కన్నా అధిక స్థాయిలో ఉన్నప్పటికీ – కోవిడ్-19తోనూ, అదేవిధంగా ఇతర శ్వాస సంబంధ వ్యాధులతోనూ పోరాడే మానవ వ్యాధి నిరోధక వ్యవస్థకు సురక్షితమైన, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సాధనం కాగలదని తెలిపింది.

ఓఎస్‌యూ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ ప్రొఫెసర్, అదేవిధంగా లీనస్ పౌలింగ్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన పరిశోధకుడు, ఓఎస్‌యూకు చెందిన లీనస్ పౌలింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆడ్రియన్ గొంబార్ట్  ఈ అధ్యయనం గురించి వెల్లడిస్తూ, అంటు వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, వ్యాక్సినేషన్ వంటివాటిని చెప్పడమే కాకుండా   పోషకాహారం గురించి కూడా ప్రజారోగ్య శాఖ అధికారులు స్పష్టంగా సిఫారసు చేయాలన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది శ్వాస సంబంధ అంటు వ్యాధులతో మరణిస్తున్నారన్నారు. వ్యాధి నిరోధక వ్యవస్థకు గట్టి మద్దతు ఇవ్వడంలో మంచి పోషకాహారం పాత్ర చాలా  ఉందన్నారు.

ఈ విషయంలో ఇతర ముఖ్యమైన, చాలా సాధారణమైన సందేశాలతోపాటు పోషకాహారానికి సంబంధించిన సందేశాలను కూడా సమాజానికి అందజేయా లని  ఆడ్రియన్ గొంబార్ట్ సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్, చేపలలో లభించే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్, డోకోసాహెక్సాయెనోయిక్ యాసిడ్ వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, అవి సమర్థంగా పని చేసినప్పటికీ, అవి లోపరహితమైనవి కాబోవని చెప్పారు.

కోవిడ్-19పై పోరాటానికి పరస్పర దూరం పాటించడం, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పద్ధతులను పాటించడం, వ్యాక్సినేషన్ వంటివి ముఖ్యమైనవి, సమగ్రమైనవి అని చెప్పారు. వీటితోపాటు అనుబంధ వ్యూహాలు కూడా అవసరమేనని చెప్పారు. పోషకాహారం రూపంలో వ్యాధి నిరోధక వ్యవస్థపై దృష్టి సారించినట్లయితే, చాలా రకాల ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించవచ్చునని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...