Tuesday, March 2, 2021

Latest Posts

వలస కూలీల నడక ప్రయాణం ఇక ఆగదా?

వలస కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించాలని దాఖలయిన పిటీషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. కాగా ఉపాది అవకాశాలు కోల్పోయిన వలస కూలీలు వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలి నడకన రోడ్ల మీద, పట్టాల మీద నడుచుకుని వెళ్తున్నారు. కాగా వీరికి రవాణా సౌకర్యం కల్గించాలని కోరిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది.

మాట వినే వాళ్ళకు చెప్పగలం, వద్దన్నా వినకుండా, ప్రాణాలు పోతాయన్న లెక్క చేయకుండా కాలి నడకన ప్రయాణం చేస్తున్న వలస కూలీలకు ఏమీ చెప్పలేము. రైలు పట్టాల మీద పడుకుంటే ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా పట్టాలపై పడుకున్నారు, ఇప్పటికే చాలా దూరం ప్రయాణించి మార్గ మద్యలో ఉన్న వారిని కనిపెట్టి వారి గ్రామాలకు చేర్చాల్సిన పని కోర్ట్ లది కాదు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలి” అని సుప్రీం కోర్ట్ విచారణ వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: ఆర్బీఐకి నోటీసులు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss