Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

అలా డిమాండ్ చేయడంతో టబు కి ఛాన్స్ మిస్

Tabu Rejected in Tollywood Movies Due to This Reason:

హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత డిమాండ్ చేస్తే, అంతా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతారు. ఇక పెళ్ళిచేసుకుని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కేరక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి,అత్తా పాత్రలతో కొందరు దుమ్మురేపుతూ ,రీ ఎంట్రీలోనూ సత్తా చాటుతున్నారు. రెమ్యునరేషన్ కూడా బానే దక్కించుకుంటున్నారు. కానీ ఒకప్పటి హీరోయిన్ లలో కొందరు కేరక్టర్‌ ఆర్టిస్టుల అవతారం ఎత్తి, తమ గత వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్లకు కోటిరూపాయల పారితోషికం పెద్ద ఎక్కువేం కాదు. అయితే కేరక్టర్‌ ఆర్టిస్టుకి కోటి రూపాయలంటే మాత్రం మాటలు కాదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ‘అల వైకంఠపురములో’ సినిమాతో టబు పేరు తిరిగి టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. ఈ సినిమా తరువాత ఆమెతో సినిమా చేయడానికి పలువురు టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెకు కథ కూడా వినిపించారు.

tabbu

అంతా బాగానే ఉన్నప్పటికీ , ఈ భామతో సినిమా చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందే నట. ఈమేరకు ఆమె కండిషన్‌ కూడా పెట్టిందట. దాంతో వచ్చిన వారు ఏ మాట చెప్పకుండా వెనుతిరుగుతున్నారట! హీరో హీరోయిన్లకి కోట్ల కొద్ది సమర్పించుకోకతప్పడం లేదనీ, ఇప్పుడు కేరక్టర్‌ ఆర్టిస్టులకి కూడా కోట్లు ఇవ్వాలంటే ఎలా అని కొందరు దర్శకనిర్మాతలు అంటున్నారు. ఇక టబు తెలుగులో ఓ అవకాశం చేజార్చుకుందని ఫిలిం నగర్ లో టాక్ చక్కర్లు కొడుతోంది

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills