Thursday, December 2, 2021

Latest Posts

తాలిబన్ల చేతిలోకి ఆప్ఘానిస్తాన్

Taliban Take Over afghanistan

ఆఫ్ఘానిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించారు, కాగా ఈ రోజు (ఆదివారం) దేశరాజధాని కాబూల్‌ను కూడా వారు స్వాధీనం చేసుకుంది. తాలిబన్లతో పోరాడలేక  వారి దాటికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం తలొగ్గి అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. దేశంలోని హింసను నివారించేందుకు, శాంతియుతంగా తాలిబన్లకు అధికారం అప్పగిస్తామని ఆఫ్ఘానిస్తాన్ ప్రధాని అష్రఫ్ తెలిపారు. అలాగే తాము కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడబోమని పౌరులను ఇబ్బంది పెట్టబోమని తాలిబన్లు కూడా ప్రకటించారు. దాంతో శాంతియుతంగానే అధికార మార్పిడి జరిగిందని తెలుస్తుంది. కాగా అష్రఫ్ ఘనీ రాజీనామా చేయడంతో అలీ అహ్మద్ జలాలీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss