Monday, May 10, 2021

Latest Posts

తమన్నా స్వీట్ ఛాలెంజ్ మీ మనసును దోచేస్తుంది

Tamanna Dont Rush Challenge

తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఛాలెంజ్ ‘డోంట్ రష్ ఛాలెంజ్’, ఇందులో మ్యూజిక్ ట్రాక్ కోసం డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది సెలెబ్రెటీలు ఈ ఛాలెంజ్ ను స్వీకరించగా, తమన్న యొక్క వీడియో చాలా మంది మనసులను కొల్లగొట్టింది.

తమన్నా ఒక మామిడి తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ని వర్ణించడం కష్టం కానీ ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆమె ప్రేమలో పడతారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఆమె ఇలా వ్రాసింది, ” చిందర వందరగా ఉండండి తప్పుగా ఫీల్ కాకండి”.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

తమన్నా ప్రస్తుతం ’11న్త్ హవర్’ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అలానే నితిన్ రాబోయే చిత్రం ‘మాస్ట్రో’లో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా ఆమె చేతుల్లో పలు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss