Thursday, December 2, 2021

Latest Posts

పెట్రోల్ రేటు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

Tamil Nadu slashes petrol price

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వసూళ్ళు చేస్తున్న  పన్నును రూ. 3 మేర తగ్గిస్తునట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తెలిపింది. లీటర్ పెట్రోల్ పై రూ. 3 మేర తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వనికి ప్రతి ఏటా దాదాపు రూ. 1,160 కోట్ల మేర భారం పడనుంది. కాగా తగ్గించిన పెట్రోల్ దారాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102కాగా, డీజిల్ ధర రూ. 94.39గా ఉంది. డీజిల్ పై మాత్రం ఎటువంటి పన్ను రాయితీ లేదు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss