Wednesday, August 5, 2020

Latest Posts

ఇంట్లోనే వున్నా కరోనా పాజిటివ్.. సింగర్ స్మిత

ఈ కరోనా మహమ్మారి రాజకీయరంగం, సినిమా రంగం సామాన్యులు ఎవరినీ వదలడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గవర్నర్లు, సినిమా తారలు, దర్శకులు అందరూ కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ...

ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదం

ఆంద్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

29 ఏళ్ల తర్వాత అయోధ్యకు మోదీ

నేడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఈరోజు  భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 29...

తమిళనాడు గవర్నర్ కు కరోన

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా పాజిటివ్  నిర్దారణ అయినట్లు కావేరీ హాస్పిటల్ అధికారికంగా ప్రకటించింది. ఆయనకు కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై కావేరీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ఆయనకు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు. కావేరీ హాస్పిటల్ వైద్య బృందం ఆయనకు ఇంటి వద్దే చికిత్సనందిస్తుందని తెలిపారు.తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దాదాపు రెండు వారాల క్రితం నుంచే తమిళనాడు గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గవర్నర్ ఇంటి వద్ద ప్రతీ రోజు డిస్‌ఇన్‌ఫెక్షన్ డ్రైవ్ కూడా నడుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడి, కోలుకున్నారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఇంట్లోనే వున్నా కరోనా పాజిటివ్.. సింగర్ స్మిత

ఈ కరోనా మహమ్మారి రాజకీయరంగం, సినిమా రంగం సామాన్యులు ఎవరినీ వదలడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గవర్నర్లు, సినిమా తారలు, దర్శకులు అందరూ కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ...

ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదం

ఆంద్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

29 ఏళ్ల తర్వాత అయోధ్యకు మోదీ

నేడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఈరోజు  భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 29...

Don't Miss

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా

కరోనాకు వారు వీరు అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే అనేక మంది నాయకులు కరోనా బారిన పడి...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం, 10 మంది దుర్మరణం

విశాఖపట్నంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖా హిందూస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలి దాదాపు 10 మంది మృత్యు వాతపడ్డారు. హిందూస్థాన్ షిప్ యార్డ్ లో కొత్త క్రేన్ ట్రైల్...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

వలస కార్మికులకు సంతృప్తినిచ్చే కువైట్ చట్టం

Kuwait new rule satisfy to migrant workers : కువైట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికుల ఉద్దేశించి, కువైట్ చట్టం చేసింది. కువైట్లో వలస కార్మిక నివాసాలకు డబ్బులు ఇవ్వనటువంటి...