Tammareddy bharadwaja mother passed away
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లిగారు కృష్ణవేణి గారు(94) సోమవరం స్వర్గస్తులు అయ్యారు. ఆమే రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు సోమవారం తుది శ్వాస విడిచారని. ఈ విషయం తెలుసుకున్న మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎవరూ ఇంటికి రావోదన్నని తమ్మారెడ్డి భరద్వాజ కోరినాట్లు చెప్పారు. అందువల్ల అందరూ ఫోన్ లోనే వారిని పరామర్శిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి గారు కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్ బాబు(లేటు) మరియు చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు.