Wednesday, November 25, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

ఇది బీసీలపై ఉన్మాద చర్య – భగ్గుమన్న టిడిపి 

TDP comments on ysrcp over BC Reservations:

ఎపి సర్కార్ లో  ఎక్కడ చిన్న తప్పు దొర్లుతుందా ఏకి పారేద్దామా అని ఎదురుచూస్తున్న టీడీపీ తాజాగా బిసిల అంశాన్ని ప్రస్తావించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ, ‘‘బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోంది. పూలే, ఎన్టీఆర్‌ ఆదర్శాలను వైసీపీ కాలరాస్తోంది. బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గింపు వైసీపీ ఉన్మాద చర్య’అని ధ్వజమెత్తారు.  దీనిపై అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలి. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు జరపాలి. దీనిపై ఇప్పటికే బీసీ ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపాం. సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ వేస్తున్నాం. అటు న్యాయపోరాటాన్ని, ఇటు ప్రజాపోరాటాన్ని ఉధృతం చేయాలి’’ అని పార్టీ శ్రేణులకు  పిలుపు ఇచ్చారు.

‘‘టీడీపీ అంటే బీసీ.. బీసీ అంటే టీడీపీ. అందుకే జగన్‌ బీసీలపై కక్ష సాధిస్తున్నారు. బీసీ రాజకీయ సాధికారతకు వైసీపీ సమాధి కడుతోంది’’ అని చంద్రబాబు  ధ్వజమెత్తారు. మౌనంగా ఉంటే వైసీపీ ఉన్మాదం పెట్రేగిపోతోందన్నారు. బీసీల హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని, బీసీ రాజకీయ సాధికారతను కాపాడుకోవాలని, 34 శాతం బీసీ రిజర్వేషన్‌ను కాపాడుకోవాలని సూచించారు. బీసీలు పోరాడి సాధించుకున్న హక్కు 34శాతం రిజర్వేషన్‌ అనీ, ఇప్పుడు పోగొట్టుకుంటే తిరిగి రాదని స్పష్టం చేశారు.

బిసిల రిజర్వేషన్ ని  తాకట్లు పెట్టే అధికారం, పొట్టకొట్టే అధికారం వైసీపీకి ఎంతమాత్రం లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.   స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్‌ కోత విధించిన వైసీపీకి బీసీలు తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మరోపక్క  పిలుపిచ్చారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే హైకోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని బీసీలకు జగన్‌ తీరని అన్యాయం చేశారని.. 60 శాతం రిజర్వేషన్‌ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు పాలకొల్లులో డిమాండ్‌ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

ప్రజా సంకల్ప యాత్రకి మూడేళ్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టి మూడేళ్లు అవుతుండటం తో  పార్టీకి విజయం కోసం కీలక పాత్ర పోషించిన పాదయాత్రకు మూడేళ్లు...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

అమెరికా అధక్షుడు కుమారుడికి కరోనా

అమెరికా అధక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కుమారుడు బారన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యూఎస్‌ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ బుధవారం వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా...