Tuesday, January 19, 2021

Latest Posts

నిధులన్నీ ఎక్కడ…?

TDP leaders asked to YSRCP leaders for Central government funds

కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రాలు తమ వాటా ఇస్తుంటే ఏపీలో మాత్రం నిధుల్ని జేబుల్లో వేసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. కేంద్రం 3 నెలల రేషన్‌ ఒకేసారి ఇవ్వమని చెప్పిందని, కానీ జగన్‌ వివిధ దఫాలుగా ఇస్తూ పేదల కడుపు కొడుతున్నారని గోరంట్ల మండిపడ్డారు.

ప్రజలకు చేస్తున్న అన్యాయాలను మీడియా ఎక్కడ ప్రశ్నిస్తుందోనన్న భయంతో రికార్డెడ్ ప్రెస్‌మీట్ పెట్టడం లేదని, వైసీపీ నేతలు రోగ రాజకీయాలకు పాల్పడుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విట్టర్‌లో కరోనా వైరస్‌పై వైసీపీ ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయని కరోనాపై జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss