Monday, July 6, 2020

Latest Posts

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

అంబానీతో ,జగన్ కలయికపై టిడిపి ఫైర్

TDP Leaders Fires On AP CM YS Jagan Meeting with ambani:

కొన్ని ఘటనలు అందరికీ ఆశ్చర్యం కల్గిస్తాయి. కొన్ని ఎందుకు జరిగాయో తెలీదు. సరిగ్గా ఇప్పుడు ముఖేష్‌ అంబానీ తో సీఎం జగన్‌ భేటీ కావడం అందరినీ సహజంగానే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకే టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అంబానీకి ఏ బహుమతి ఇచ్చారని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య జరిగిన క్విడ్‌ప్రోకో ఏంటని ఆయన నిలదీశారు.

మీ తండ్రిని హత్య చేయించింది రిలయన్స్‌ అని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంపెనీపై దాడులు జరిగాయని, ఇప్పుడు అంబానీకి ఎలా స్వాగతం పలుకుతారా అని మరోసారి ప్రశ్నించారు. జగన్‌, అంబానీ మధ్య ఒప్పందం బయటపెట్టాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు. కాగా నీతులు మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, హైకోర్టు చివాట్లు పెట్టినా జగన్‌ వైఖరి మారలేదని మండిపడ్డారు.

మరోపక్క టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందిస్తూ, తండ్రిని చంపినవాడు అని ఆరోపించిన వ్యక్తిని పిలిచి సన్మానం చేసే జబ్బు ఏంటో, లక్షణాలేంటో రీసెర్చ్‌ జరుగుతోందన్నారు. ప్రపంచ శాస్త్రవేత్తలు కరోనాకి మందు కనిపెట్టడం పక్కనపెట్టి సీఎం జగన్‌కి వచ్చిన జబ్బుకి మందుకనిపెట్టే పనిలో ఉన్నారని ఆయన ఎద్దేవాచేశారు. ఆరోజు ఇచ్చిన పిలుపుతో రెచ్చిపోయి రాళ్లేసిన వాళ్లు, ఇంకా జైలు చుట్టూ తిరుగుతున్నారని, తండ్రి పోతేపోయాడు, బడుగు, బలహీన వర్గాలు బలైపోతే మనకేంటి అంటూ జగన్ సన్మానాల్లో మునిగి తేలుతున్నారని ఆయన ఆక్షేపించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...