Monday, May 10, 2021

Latest Posts

తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్సామినేషన్స్ అధికారులు తెలియచేసారు. కాగా జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా విడుదలయిన టైమ్ టేబుల్ ప్రకారం 10 క్లాస్ పరీక్షలు ఈ క్రింది విదంగా జరగనున్నాయి.
జూన్ 8   – ఇంగ్లిష్ పేపర్ I
జూన్ 11 – ఇంగ్లిష్ పేపర్ II
జూన్ 14 – మాథ్స్ పేపర్ I
జూన్ 17 – మాథ్స్ పేపర్ II
జూన్ 20 – సైన్స్ పేపర్ I
జూన్ 23 – సైన్స్ పేపర్ II
జూన్ 26 – సోషల్ పేపర్ I
జూన్ 29 – సోషల్ పేపర్ II

కాగా పరీక్ష కేంద్రాలలో కరోనా రక్షణ చర్యలు తీసుకొనున్నట్టు స్పష్టం చేశారు, విద్యార్ధికి విధ్యార్ధికి మధ్య దూరం ఉంచుతూ, ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే వారికి సెపరేట్ గా వేరే గదిలో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలియచేసారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss