Thursday, December 2, 2021

Latest Posts

ఎం‌ఎల్‌సి గా కౌశిక్ రెడ్డిని ఎన్నుకున్న తెలంగాణ కేబినెట్

Telangana Cabinet Proposes Kaushik Reddy As MLC

గవర్నర్ కోటా కింద కౌశిక్ రెడ్డిని శాసన మండలికి నామినేట్ చేయాలని తెలంగాణ కేబినెట్ ఆదివారం నిర్ణయించింది. కౌశిక్ రెడ్డి ఇటీవల జూలై 21 న కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కేబినెట్ కౌశిక్ పేరును గవర్నర్ ఆమోదం కోసం తమిళిసై సౌందరరాజన్ కు సూచించారు. జూన్‌లో శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీని కౌశిక్ రెడ్డి భర్తీ చేస్తారని సమాచారం. 2018లో కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 61,000 ఓట్లు సాధించారు. అయితే తరువాత ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss