Thursday, December 2, 2021

Latest Posts

ఆగస్టు ఒకటిన తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet to meet on August 1st

ఆగస్టు ఒకటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి సమావేశం జరగనున్నది. ఇప్పటికే జులైలో రెండు సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. అయితే  జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా జూలై 13న కొనసాగిన సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు కొనసాగింది.ఈ సమావేశాల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి సమావేశం కానున్నది. అయితే ఈ సమావేశంలో దళిత బంధు అమలుతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలు చర్చలకు రానున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి 500 కోట్ల రూపాయలను ఈ రోజు విడుదల చేసింది. ఇక ఇప్పటికే చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలోనే దానిపై కూడ చర్చినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss