Monday, May 10, 2021

Latest Posts

తెలంగాణ లో మే 7 వరకు లాక్ డౌన్ పొడిగింపు…

Telangana CM KCR announced to extend complete lockdown till May 7

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజు కు పెరుగుతూనే  వున్నాయి.  అయితే ఈ ఒక్క రోజు  (19.04.2020) లో కొత్తగా మరో 18 పాజిటివ్ కాసులు నమోదుకాగా..  దీనితో ఇప్పటివరకు తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 858 కి చేరింది.  అయితే ఇప్పటికే 186 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 21 మంది చనిపోవటం జరిగింది.  దీనితో ప్రస్తుతం తెలంగాణ మొత్తం లో 651 ఆక్టివ్ కేసులు వున్నాయి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss