Thursday, October 22, 2020

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు

telangana extends lockdown

తెలంగాణలో లాక్ డౌన్ రెండవ విడత మే 7నాటికి ముగుస్తుండటం తో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగింది.  దానిలో బాగంగా మరో మూడువారాలు తెలంగాణలో లాక్ డౌన్ ను పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం  క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాము అని సి‌ఎం కే‌సి‌ఆర్ తెలిపారు. ఆంటే మే 29 వరకు లాక్ డౌన్ పొదిగిస్తూ నట్లు తెలిపారు.    తెలంగాణలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అది చాలా సంతోష కరమైన విషయం అని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఆగస్టులో అందుబాటు లోనికి రావోచ్చని సి‌ఎం అభిప్రాయ పడ్డారు.

ఇది కూడా చదవండి :మే 7 నుండి విదేశాల నుండి రాబోతున్న భారతీయులు

కేంద్ర సూచనల మేరకు తెలంగాణలో  9 జిల్లాలు  గ్రీన్ జోన్స్, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్స్ లో ఉన్నాయి. 6 మాత్రం రెడ్ జోన్స్ లో ఉన్నాయని తెలిపారు. ఆరెంజ్ జోన్స్ లో ఉన్న 18 జిల్లాలు 11 రోజులలో గ్రీన్ జోన్ లోకి వెళ్తాయని తెలిపారు. తెలంగాణలో  హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువ కేసులు ఉన్నాయని కరోనా వల్ల సంభవించిన మరణాలు అధికంగా ఈ జిల్లాలో నుండి వచ్చినవే అని తెలిపారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తి అప్రమత్తం గా ఉండాలి అని సూచించారు.  అలాగే ఇప్పటి వరకుఎలా లాక్ డౌన్ ను  పాటించారో ఇక మీద కూడా అలాగే పాటించాలి అని కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...