Sunday, February 28, 2021

Latest Posts

జీతాల్లో కోత విధిస్తున్న రాష్ట్రప్రభుత్వం

Telangana Govt Announces Cuts all employees salaries:

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగా రెండు రోజుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉన్న కారణంగా ఉద్యోగుల జీతలలో కోత విధించాల్సిందిగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అన్నీ కేటగిరీ ఉద్యోగుల జీతంలో 50%  కోత విదించినట్లు అలాగే అన్నీ రకాల రిటైరేడ్ ఉద్యోగుల పెన్షన్‌లలో కూడా 50%కోత విదించినట్లు తెలుస్తుంది. క్లాస్ ఫోర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, క్లాస్ ఫోర్ రిటైరేడ్ ఉద్యోగుల పెన్షన్‌ల్లో మాత్రం 10% కొత విదిస్తునట్లు, అల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు(ఐ ఎ ఎస్, ఐ పి ఎస్) వేతనాలలో 60 % కోత విదిస్తునట్లు మరియు  ముఖ్యమంత్రి, ఎం.ఎల్.సి, ఎం.ఎల్.ఎ, కార్పొరేషన్ చైర్మెన్లు, స్థానిక సమస్థ్లల ప్రజా ప్రతినిదుల వేతనాలలో 70% కోత వీధిస్తూ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.

లాక్ డౌన్ కారణంగా కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల జీతలలో 50 % కోత విదించడం ఇదే మొదటిసారి. కానీ కోత విధించిన జీతలను తిరిగి, రాష్ట్రప్రభుత్వం మళ్ళీ ఆర్దికంగ పుంజుకున్నక చెల్లించవ చెల్లించవచ్చని కొందరు అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss