Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

తెలంగాణ వలస కార్మికుల ను తరలించేందుకు 40 ప్రత్యేక రైళ్లు..!!

Telangana to run 40 Shramik trains for Migrated workers

వలస కార్మికులను తరలించడానికి వచ్చే వారం రోజుల పాటు 40 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సి‌ఎం కే‌సి‌ఆర్ మాట్లాడటం జరిగింది. ఈ విషయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. మంగళవారం (మే 5) నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడపడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఈమేరకు ఆదేశించటం జరిగింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌తో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ప్రక్రియని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ రెడ్డిని ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించటం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...