Sunday, March 7, 2021

Latest Posts

ఈ రోజు నుంచి తెలంగాణలో మరికొన్ని సడలింపులు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుండి (శనివారం) ఎసిలు అమ్మే షాపులు, ఆటో మొబైల్ షో రూములు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు సీ.ఏం కే.సి.ఆర్ ప్రకటించారు. అలాగే  రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయని మిగతావి లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయని తెలిపారు. కేంద్రం విధించిన మూడవ విడత లాక్ డౌన్ గడువు ఈ నెల 17 తో ముగియనుండగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూసిన తరువాత రాష్ట్ర పరిస్థితిని పరిగణలోనికి తీసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ వాహనాలను సీజ్ చేసిన తెలంగాణ అధికారులు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss