Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

తెలంగాణ లో సినిమా షూటింగ్ కి అనుమతులు వచ్చేశాయా!

Telangana Movie Shooting

కరోనాతో మొత్తం షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమాలు సీరియళ్లు ఎంటర్ టైన్ మెంట్ షోలు వెబ్ సిరీస్ లు కూడా లాక్ డౌన్ తో ఆగిపోయాయి. దీంతో సెలబ్రిటీలు అందరూ ఇంటికి పరిమితమయ్యారు. తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే ఈ మహానగరంలోనే చాలా ఎంటర్ టైన్ మెంట్ చానళ్లు ఉన్నాయి. ఇక ప్రపంచప్రఖ్యాతి గాంచిన సినీ స్టూడియోలున్నాయి. టాలీవుడ్ కు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆధారపడ్డ ఎంతో మంది కుటుంబాలకు ఉపాధి కరువవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ లపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు టాక్.

ఇప్పటికే లాక్ డౌన్ తో మూలనపడ్డ సినిమాలు ఇప్పట్లో షూటింగ్ లు మొదలుపెట్టకపోతే వాటి నిర్మాణం పెను భారంగా మారితే, నిర్మాతలు రోడ్డునపడుతారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సినిమాల షూటింగ్ లకు కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.సినిమా షూటింగ్ లలో మాస్క్ లు గ్లోవ్స్ లు శానిటైజర్ చాంబర్లు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, థెర్మల్ గన్ లు ఉండేలా కరోనా వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్ లకు అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోందని అంటున్నారు.

కరోనా కేసులు తగ్గితే జూన్ 1 నుంచి సినిమా షూటింగ్ లను అనుమతించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. స్టూడియోలకు కూడా పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి నిబంధనలు విధిస్తారని టాక్. అయితే థియేటర్ల విషయంలో అన్ని రాష్ట్రాలతోపాటే కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినప్పుడే నిషేధం తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు దక్షిణ భారత్ హిందీ సహా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. మనదగ్గర కూడా రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఉన్నాయి. ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు విడుదలవుతాయి. అందుకే కేంద్రం నిర్ణయం ప్రకారం అన్ని థియేటర్స్ ను ఓపెన్ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...