Monday, October 25, 2021

Latest Posts

తెలంగాణలో గడిచిన 24 గంటలలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1451 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 9మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,265కి చేరింది. రాష్ట్రంలో 22,774 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 18,905 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కరోనా బారి నుంచి నిన్న 1983 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,96,636కి చేరింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss