Wednesday, April 21, 2021

Latest Posts

తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,916 నమూనాలను పరీక్షించగా 1,554, మంది కరోనా నిర్ధారణ అయింది. 7 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1435 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,12,224కి చేరాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 1,256 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 1,94,653 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 19,251 మంది బాధితులు హోంఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో 249, రంగారెడ్డిలో 128, మేడ్చల్ లో 118 కరోనా కేసులు బయటపడ్డాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss