Monday, April 19, 2021

Latest Posts

తెలంగాణలో జూన్ మొదటి వారం తర్వాత పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించాలని న్యాయస్థానం  సూచించింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని, పరిస్థితి తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని న్యాయస్థానం ఆదేశించింది

ఇది కూడా చదవండి: తెలంగాణలో లాక్ డౌన్ 4 సడలింపులు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss