Monday, July 6, 2020

Latest Posts

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో గడిచిన 24 గంటలలో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  ఈ రోజు నమోదు ఐన కేసులతో కాలాపి రాష్ట్రంలో 16,339 పాజిటివ్ కేసులు అవ్వగా వాటిలో 7,294  మంది కోలుకొని డిశ్చార్జ్ కావడంతో రాష్ట్రంలో 8,785 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారికి ఈ రోజు ఏడుగురు బలి అయ్యారు. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో నమోదు అయిన కేసులలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

అందులో పేర్కొన్న వివరాల ప్రకారం తెలంగాణలో నేడు 945 కరోనా కేసులు నమోదైతే 1712 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏడుగురు చనిపోయారు. జీహెచ్ఎంసీ (869) రంగారెడ్డిలో 29, సంగారెడ్డిలో 21, మేడ్చల్‌లో 13, నిర్మల్‌లో 4, కరీంనగర్, మహబూబ్ నగర్‌లో 2 చొప్పున, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున వచ్చాయి.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మరో సారి మెగా కాంపౌండ్ లో విలన్ గా జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరు. ఫ్యామిలి హీరో నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే బెస్ట్ విలన్ అనిపించుకుంటున్నారు జగపతి బాబు. అయితే ఇప్పటికే చిరంజీవి తో...

తారక్ మార్గదర్శి ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎప్పుడు మాట్లాడినా చాలా భావోద్వేగంతో మాట్లాడుతాడు. తన ఫ్యామిలి గురించి ఏ మాత్రం కదిపినా జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాటల్లో అధి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 961మందికి పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల...

పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే

పానిపురి  ప్రియులకు శుభవార్త  రోడ్డు పక్కన బండి బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు పూరీని కుండలోని నీటిలో ముంచీ తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills