Monday, April 19, 2021

Latest Posts

భారత్ సైన్యం చేతిలో ఉగ్రవాదుల హతం

Terrorists killed at the hands of Indian Army

ప్రపంచం మొత్తం కరోన పై యుద్ధం చేస్తున్న సమయం ఇది. మనదేశం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నది. ఇలాంటి సమయంలో కూడా శత్రువులు మనపై దాడిగి దిగారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ఇదే మంచి సమయము అనుకోని కొంతమంది ఉగ్రవాదులు కాశ్మీర్లోనికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిచారు.  వారిలో నిన్న నాలుగురిని దక్షిణ కశ్మీర్‌లోని బత్పురాలో మన  సైన్యం కాల్పుల్లో హతమయ్యారు.

ఇవాళ ఉదయం మరో ఐదుగురు ఉగ్రవాదులను కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నిస్తుండగా వారిని కూడా సైన్యం మట్టుబెట్టారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దట్టమైన మంచు కారణంగా కూంబింగ్‌ నెమ్మదిగా సాగుతోంది. ఈ కాల్పులలో మన సైనికుడు ఒకరు అమరుడయ్యారు. ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss