Monday, July 26, 2021

Latest Posts

విజయ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది

Thalapathy 65 First Look

అభిమానులకు సౌత్ సూపర్ స్టార్ విజయ్ రిటర్న్ గిఫ్ట్ ముందుగానే వచ్చింది. విజయ్ తన 47 వ పుట్టినరోజును జూన్ 22న జరుపుకుంటున్నారు. దీనితో తన పుట్టినరోజు సందర్భంగా, అతని కొత్త తమిళ చిత్రం నిర్మాతలు ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ని ఇచ్చారు. విజయ్ కొత్త తమిళ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ తలపతి 65వ చిత్రానికి బీస్ట్ అని టైటిల్ పెట్టారు.

యాక్షన్ థ్రిల్లర్ రచయిత, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ ఈ సినిమాతో తొలి సారి విజయ్ తో కలిసి పని చేస్తున్నాడు. బీస్ట్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లో, విజయ్ తుపాకీ కాల్చుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రంలో విజయ్ స్పెషల్ ఏజెంట్‌గా నటించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss