Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

దిశ-నిర్భయ చట్టాలు ఉన్నా… దిశ మారని కామాంధులు

Thane Rape Case

దిశ చట్టం వచ్చినా.. నిర్భయ చట్టం ఉన్నా.. కామాంధులకు మాత్రం ఏమాత్రం భయం కలగడం లేదు. ఒంటరిగా మహిళలు, అమ్మాయిలు కనిపిస్తే చాలు.. అత్యాచారాం చేయడం.. లేదంటే హతమార్చడం.. ఇది నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట జరుగుతున్న దారుణాలు. తాజాగా నవీ ముంబైలో జరిగిన దారుణ ఘటన.. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.కేవలం రెండు గంటల్లోనే.. ఓ 19 ఏళ్ల యువతిపై రెండు సార్లు అఘాయిత్యం జరిగింది. అది కూడా వేర్వేరుగా సాగిన ఘటనల్లో. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ముగ్గురు కామాంధులు..

ఓ యువతిపై అత్యాచారం చేసిన దారుణం వెలుగుచూసింది. ఓ యువతి తన బంధువులతో కలిసి ఘట్‌కోపర్ రైల్వేస్టేషన్ వద్ద రైల్ ఎక్కే క్రమంలో అంతా ఎక్కినా.. ఈ యువతి రైలు ఎక్కలేకపోయింది. ఒక ట్రైన్ ఎక్కే బదులుగా మరో ట్రైన్ ఎక్కడంతో.. దారి తప్పింది. దీంతో రాత్రి థానేలోని ముంబ్రా రైల్వేస్టేషనుకు వచ్చి అక్కడే నిద్రపోయింది. ఆ తర్వాత.. ముంబ్రా నుంచి మరో రైలు ఎక్కి.. దివా రైల్వేస్టేషనులో దిగింది. తన చేతిలో డబ్బులు లేకపోవడంతో.. తన ముక్కుపుడకను అమ్మేసి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ ఎవరూ సహాయం చేయకపోవడంతో.. రాత్రి కావడంతో స్టేషన్ బయటకు దూరంగా రోడ్డుపైకి వచ్చింది.

ఇది కూడా చదవండి : భారతీయుడు2 సినిమా క్రేన్ ప్రమాదం-దర్శకుడు శంకర్ ను ప్రశ్నించిన సీబీసీఐడీ

అయితే తిరిగి మళ్లీ రైల్వే స్టేషన్ వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కగా.. సదరు ఆటో డ్రైవర్ నవీ ముంబైలోని ఓ నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ఆ యువతిని మరో దగ్గర వదిలేసి పరారయ్యాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తామని చెప్పి.. ఘన్సోలీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయారు. దీంతో నవీ ముంబై పోలీసుల వద్దకు వెళ్లి.. ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం సదరు బాధిత యువతిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు