Monday, May 10, 2021

Latest Posts

ఆసక్తిని రేకెత్తిస్తున్న అనసూయ సినిమా ట్రైలర్

Thank You Brother Movie Trailer

ఇటీవల కాలంలో కాన్సెప్ట్-ఓరియెంటెడ్ కథలకు ప్రాముఖ్యత బాగా పెరిగింది. తాజాగా అదే కోవలో ఒక కొత్త చిత్రం తెరకెక్కుతుంది. అదే “థాంక్ యు బ్రదర్”, ఈ చిత్రం మే 7న ఒటిటి ప్లాట్‌ఫామ్‌ ఆహాలో విడుదల కానుంది. తాజాగా “థాంక్ యు బ్రదర్” ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్ ఇద్దరు అపరిచితుల కథను చెబుతుంది. విరాజ్ అశ్విన్ ఒక పొగరుబోతు వ్యక్తి మరియు గర్భవతి అయిన అనసూయ భరద్వాజ్ చాలా గంటలు ఎలివేటర్‌లో చిక్కుకుంటారు. అయితే సడెన్ గా అనసూయ కు నొప్పులు రావడంతో ఏమి జరగబోతుంది అనేది సినిమాలో చూడాలి.

ఈ ట్రైలర్ చిత్రం పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాకి రమేష్ రాపర్తి రచన మరియు దర్శకత్వం వహించారు. “థాంక్ యు బ్రదర్” ను మాగుంత శరత్ చంద్రరెడ్డి మరియు తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మించారు.

Watch Thank You Brother Movie Trailer:

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss