Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

రెండు రోజుల్లో వైరస్ అంతం చేసే మందు!!

The drug that will end the virus in two days says Dr. Neerav Shah

మహమ్మారి కరోనా వైరస్ అన్ని దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో దీని అంతానికి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు వాక్సిన్ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పరిశోధనలు,అధ్యయనాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే నార్త్‌షోర్ యూనివర్శిటీ హెల్త్ సిస్టమ్ ఆఫ్ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ నీరవ్ షా  కరోనా  చికిత్స విషయంలో శాస్త్రవేత్తలు కొత్త వాదన లేవదీశారు. యాంటీ పారసైట్ (పురుగుమందు) అయిన ఇన్వర్టిమైసిన్ రెండు రోజుల్లో వైరస్ ను చంపగలదని ఆయన తెలిపారు. ఈ ఔషధం సురక్షితం అని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందన్నారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గల మోనాష్ బయోమెడిసిన్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కైలీ వోగ్‌స్టాఫ్ కూడా ఒక అధ్యయనంలో ఈ ఔషధంలోని  ఒక మోతాదు 48 గంటలు లేదా 24 గంటల్లో వైరస్ లోని ఆర్‌ఎన్‌ఎను తొలగించగలదని కనుగొన్నారు. కరోనా సోకినవారికి చికిత్స అందించేందుకు ఇప్పటికే ఈ మందును ఉపయోగిస్తు న్నారని ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ మెడికల్ సెంటర్ డాక్టర్ జాక్వెస్ రెజ్టర్ చెప్పారు.

అలాగే  ఉటా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అమిత్ పటేల్  మాట్లాడుతూ ఈ పరిశోధనలో… ఇన్వర్టిమైసిన్..  వెంటిలేటర్ మీద ఉంచిన రోగులలో మెరుగైన ఫలితాలను చూపించిందని అన్నారు. రోగి చికిత్స కోసం ఎంత త్వరగా వస్తారో అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని డాక్టర్ జాక్వెస్ చెప్పారు.  ఇన్వర్టమైసిన్ ను మొదట 1970-80లలో రూపొందించారు. జంతువులలో కనిపించే కీటకాలను చంపడానికి దీనిని ఉపయోగించారు. డబ్ల్యూహెచ్‌ఓ అవసరమైన ఔషధాల జాబితాలో ఈ మందును చేర్చింది. అయితే కరోనా వైరస్ లో ఇన్వర్టిమైసిన్ ఎంత ప్రభావవం చూపిస్తుందో  అధ్యయనం తర్వాత  నిగ్గు తేలుతుంది.ప్రస్తుతం చేతులు కడుక్కోవడం,సామాజిక దూరం పాటించడం,పరిశుభ్రత పాటించడం,ఇంటి పట్టున ఉండడం ద్వారా కరోనా కట్టడి జరుగుతోంది. అయితే వాక్సిన్ వస్తేనే కరోనా అంతానికి మార్గం సుగమం అవుతుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM