Tuesday, March 2, 2021

Latest Posts

మొట్టమొదటి జనతా రైలు కి 167 యేళ్లు…

The first indian Janata train was launched 167 years

1857 ఏప్రిల్ 16న 3.35 నిమిషాలకు  బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్ట మొదటి జనతా రైలు భారత దేశములో ప్రారంభించబడింది. ఈ మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు  ప్రారంభించబడింది.  ఈ రైలు మొత్తం 14 కారియర్ లు.. 3 స్టీమ్ లోకోమోటివ్ లను (సాహిబ్, సుల్తాన్, సింధ్ ) కలిగి 34 K.M దూరాన్ని కలుపుతూ 400 మంది ప్రయాణికులని తమ గమ్యస్థానాలకు చేరవేసింది.  అయితే ఈ రైలు గమ్యస్థానం అయిన థానే చేరుకోవటానికి  57 నిముషాల సమయం పట్టింది.  తర్వాత ఈ రైలు మార్గాన్ని నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా కలపడం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss