Saturday, January 23, 2021

Latest Posts

వారియర్స్ త్రివిధ దళాల సల్యూట్

The Indian tri-forces ready to thanking the Corona Warriors

కరోనాను అరికట్టడానికి ప్రధాని మోది లాక్ డౌన్ ను ఒక ఆయుధంల ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా వ్యాధి ప్రబల  కుండా  దానిని నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పాత్ర ఎనలేనిది.  కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న కరోనా వారియర్స్ కు మోది తెలిపిన విదంగా గతంలో దేశ ప్రజలందరూ ఓకే సారి  రెండు మార్లు వారికి కృత‌జ్ఞతలు తెలిపారు.

ఆదే విదంగా ఇప్పుడు కరోనా వారియర్స్ కు కృత‌జ్ఞతలు  తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై మే 3( ఈ ఆదివారం) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం  కురిపించనున్నాయి. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ శుక్రవారం మీడియాకు  వెల్లడించారు.  కరోనా వారియర్స్‌కు ఘనంగా జేజేలు పలుకుతూ, డ్రమ్స్ మొగిస్తూ,  ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం దేశంలోని తీర ప్రాంతాల్లో ఇండియన్ నేవీ యుద్ధ నౌకలపై ప్రత్యేక దీపాలు వెలిగించి వారికి కృత‌జ్ఞతలు తెలపనున్నాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss