Thursday, July 9, 2020

Latest Posts

బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఇక లేరు

కన్నడ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల...

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స

ఆంద్రప్రదేశ్  రోజు రోజుకి కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్...

ఆవుపై అత్యాచారం చేసిన వ్యక్తి

దేశంలో ఆడపిల్లలకే కాదు, చివరకు నోరు లేని జీవాలకు కూడా రక్షణలేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన కన్నా జంతువులే నయం అనిపిస్తుంది. మనిషి మానవత్వం మరిచిపోయి మృగాల కంటే దారుణంగా...

ఏపీలో ఈ రోజు నమోదైన కేసుల వివరాలు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు అవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య...

ఏపీలో కొత్త నేత కాంగ్రెస్ ని గట్టెక్కిస్తాడా

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. విభజనను జీర్ణించుకోలేని ఎపి ఓటర్లు 2014 ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఈనేపధ్యంలో కాంగ్రెస్ కి నూతన కమిటీని ఏర్పాటుచేసింది అధిష్ఠానం. దీంతో పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌ నియమితు లయ్యారు..2019 సాధారణ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నుంచి పోటీ చేసిన శైలజానాథ్ ఘోరంగా ఓడిపోయారు. నోటా కంటే ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయి.

అప్పట్లో మొత్తం 1,97,466 ఓట్లు పోల్ అవగా అందులో ఆయన 1,384 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఇక్కడ నోటాకు 2,304 ఓట్లు పడ్డాయి. అంటే నోటాకు వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే శైలాజానాథ్‌కు చాలా తక్కువ ఓట్లు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో 2024 ఎన్నికలకు పార్టీని సమయాత్తం చేసే బాధ్యత శైలజానాథ్‌పై అధిష్టానం పెట్టింది. ఇంతకాలం ఏపీ పీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వదిలిపోయినప్పటికీ రఘువీరా మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగారు.

కాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎన్. తులసిరెడ్డి నియమితు లయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. గతంలో 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన తులసిరెడ్డి .. ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలతో తులసి రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన బీజేపీ, టీడీపీలో కూడా కీలక పదవులు చేసారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఇక లేరు

కన్నడ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల...

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స

ఆంద్రప్రదేశ్  రోజు రోజుకి కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్...

ఆవుపై అత్యాచారం చేసిన వ్యక్తి

దేశంలో ఆడపిల్లలకే కాదు, చివరకు నోరు లేని జీవాలకు కూడా రక్షణలేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన కన్నా జంతువులే నయం అనిపిస్తుంది. మనిషి మానవత్వం మరిచిపోయి మృగాల కంటే దారుణంగా...

ఏపీలో ఈ రోజు నమోదైన కేసుల వివరాలు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు అవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య...

Don't Miss

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Must See :Latest Trendy Pictures of Heroines

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చైనా కి మరో షాక్.. 4500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగించిన యాపిల్‌ సంస్థ

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అవుతుంది ఇప్పుడు చైనా పరిస్థితి. గాల్వన్‌ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఇటీవలే 59 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బ నుంచి...