Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

బీఎస్‌పీ, ఎస్‌పీ ఎమ్మెల్యేలు సైతం ఝలక్

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నుంచి 20మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో రాజకీయాలు రంజుగా మారాయని అనుకుంటే,మరో ట్విస్ట్ జరిగిపోయింది. కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాదిత్య సింథియాతోపాటు ఆయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కాంగ్రెస్‌ సర్కార్ కి మద్దతిచ్చిన బీఎస్‌పీ, ఎస్‌పీ ఎమ్మెల్యేలు తాజాగా మంగళవారం మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి వచ్చారు.

ఇలా వచ్చిన వీరికి పూల దండలు వేసి స్వాగతం పలికారు. బీఎస్‌పీ ఎమ్మెల్యే సంజీవ్ కుష్వాహ్, ఎస్‌పీ ఎమ్మెల్యే రాజేశ్ శుక్లా లు శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి వెళ్ళారు. అయితే మంగళవారం ఉదయం జ్యోతిరాదిత్య సింథియా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశం కావడంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను కాంగ్రెస్ బహిష్కరించింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జ్యోతిరాదిత్య సింథియాను తమ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ చర్యకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారన్నారు. అయితే తనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని సింథియా ప్రకటించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు