Wednesday, September 23, 2020

Latest Posts

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

పొగ తాగారో కరోనా ప్రమాదం  పొంచి ఉన్నట్టే  

The World Health Organization has concluded that coronavirus has a greater impact on smokers.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి  కరోనా వైరస్ ఎలా  వ్యాప్తి చెందుతోందో ఎవరికీ తెలీదు. రాజు,పేద అనే తేడాలేకుండా అందరినీ అన్ని దేశాలను చుట్టేస్తోంది.  అనేక రకాలుగా  ఈ  వైరస్ సోకుతోంది. ఆ వైరస్ ఎటు నుంచి ఎవరికి ఎలా పాకుతుందో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు పరిశోధకులు కరోనా వైరస్ పలు కారణాలతో వైరస్ సోకుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పొగతాగే వారికి కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. కరోనా వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది పొగతాగే వారేనని తేలింది. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని కరోనా రిస్క్ ఎక్కువని స్పష్టం చేస్తోంది.

ఎందుకంటే పొగతాగితే ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక్కడ కరోనా వైరస్ కూడా అంతే. మొదట ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అందుకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. పొగతాగే వారే అత్యధిక శాతం కరోనా బారిన పడినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన 82052 మందిలో 95% మంది పొగ తాగే అలవాటు ఉన్నవారే ఉన్నారు. ఇటలీలోనూ పొగతాగే అలవాటు ఉన్నవారికే అధికంగా కరోనా సోకింది. పొగతాగే వారిపై కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది.

ఎందుకంటే పొగ పీల్చినప్పుడు ఎస్-2 ఎంజైమ్ను ముక్కు అధికంగా స్రవిస్తుందని కరోనా వైరస్ నేరుగా వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. చైనా ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగ తాగేవారేనని తమ పరిశోధనలో తేలిందని తెలిపింది. తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారిపై కూడా కరోనా వైరస్ అంతే తీవ్రంగా దాడి చేస్తుందని వివరించింది. ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్లీంగ్ అధ్యయనం చేశారు. ఆయన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....