Home వైరల్ కరోనా నివారించే మార్గం లేదు – డబల్యూ‌హెచ్‌ఓ

కరోనా నివారించే మార్గం లేదు – డబల్యూ‌హెచ్‌ఓ

There Is No Way To Prevent Coronavirus Says WHO

కరోనా మానవాళిని పట్టుకుని ఇక వదలే అవకాశం లేదా? ఈ కోవిడ్ 19 వైరస్ శాశ్వతంగా అంతమయ్యే అవకాశం లేదా? HIV తో ఎలా జీవనం సాగిస్తున్నామో, కోవిడ్ 19 తోను అలాగే జీవనం సాగించాలా? అవును అంటుంది WHO…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఊహించని విదంగా పెరుగుతుండగా, ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా నమోదు అయిన కేసులు 45 లక్షలకు పైగా నమోదయ్యాయి. మృతుల సంఖ్య మూడు లక్షలు దాటిపోతుంది. అమెరిక తర్వాత స్పైన్, రష్యా, యుకె, ఇటలి, బ్రెజిల్ లో కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. కాగా మానవాళి మొత్తం ఈ కోరోనాతో పాటు పయనం సాగించాల్సి ఉందని, దీనిని నియంత్రించే అవకాశం లేదు అని, HIV కి కూడా మందు లేదు కానీ మన సమాజంలో ఇటువంటి వైరస్ లతో పయనం సాగిస్తున్నామని, అలాగే కరోనాతో కూడా ఇలాగే పయణించాలని WHO వ్యాఖ్యానించడం అనుమానాస్పద చర్యగా భావిస్తుంది ప్రపంచం. ఈ వ్యాఖ్యల వెనుక చైనా హస్తమున్నట్టు ఇప్పటికే నమ్ముతున్న ప్రపంచం, ఇప్పుడు డబల్యూ‌హెచ్‌ఓ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రపంచమంతా  భేదాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: అండర్ వరల్డ్ డాన్ మృతి

Exit mobile version