Wednesday, November 25, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

మెగాస్టార్ , లేడీ సూపర్ స్టార్  మధ్య అసలు గొడవ ఇదేనట

సినిమా రంగంలో కొందరు హీరో హీరోయిన్స్ హిట్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రెస్ గా ఉంటూ  హిట్ ఫెయిర్ గా నిలిచిపోతుంది. అందులో మెగాస్టార్  చిరంజీవి,లేడి అమితాబ్ విజయశాంతి జంట ఒకటి. కమర్షిషయల్ మూవీ అయితే మెగాస్టార్ కాసులు కురిపిస్తాడు. ఇక విజయశాంతి తోడైతే సినిమా ఖచ్చితంగా హిట్ పడాల్సిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ అంతలా అదిరిపోయేది. మొత్తం 19సినిమాలు జంటగా చేయగా,  అందులో రెండు మూడు సినిమాలు మినహా అన్నీ  సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

  ఇక చిరంజీవి,విజయశాంతి కూడా రాజకీయాల్లో చేరి,సినిమాల్లో గ్యాప్ తీసుకున్నారు. అయితే  ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వగా,తాజాగా రిలీజయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ప్రీరిలీజ్  సందర్బంగా మెగాస్టార్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈనేపధ్యంలో చిరంజీవి, విజయశాంతి చేసిన సందడి ఆకట్టుకుంది. ఆరోజుల్లో  కల్సి నటించిన సినిమాలు,ఫ్రెండ్ షిప్ గురించి  ఇద్దరూ  పంచుకున్నారు. సంఘర్షణ మొదలు,దేవాంతకుడు,మహానగరంలో మాయగాడు ,ఛాలెంజ్, చిరంజీవి, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చాణక్య శపధం,పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచిదొంగ, యుద్ధభూమి,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర,కొండవీటి దొంగ, స్వయంకృషి,గ్యాంగ్ లీడర్,స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్,మెకానిక్ అల్లుడు ఇలా 19సినిమాలు చేసారు.

   అయితే వీరిద్దరి నడుమ జరిగిన ఓ సంఘటన గొడవకు దారితీసి,చివరకు ఇద్దరు కల్సి నటించలేని పరిస్థితి వచ్చిందన్న టాక్ విన్పిస్తోంది.  నావల్లే సినిమా హిట్ అవుతుంది, చిరంజీవి వలన కాదని ఎవరితోనో విజయశాంతి అన్నారట. విషయం తెల్సిన చిరంజీవి ఆమెతో కల్సి నటించడం ఆపేసాడట. అప్పటినుంచి ఇద్దరూ కల్సి నటించలేదు. అయితే  ఇందులో ఏమాత్రం నిజం లేదని, అలా అయితే సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ కి చిరు వచ్చేవారు కాదని, అందుకే ఇలాంటివన్నీ రూమర్లేనని టాలీవుడ్ ప్రముఖుల కొట్టిపారేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

నేడు కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమాలకు సర్కారు బ్రేక్

నేడు టీడీపీ సీనియర్ నేత ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో టీడీపీ నేతలు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. అయితే...