Sunday, June 20, 2021

Latest Posts

సత్యదేవ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

Timmarusu Release Date

టాలీవుడ్ హీరో సత్య దేవ్ సినిమా ప్రేక్షకుల్లో తన సినిమాలతో ఒక మంచి స్థాన్నాన్ని ఏర్పరరుచుకున్నాడు. ఇప్పుడు అతని చిత్రాలకు ప్రేక్షకుల నుండి కనీస అంచనాలు ఉంటున్నాయి. అతని తదుపరిది చిత్రం ‘తిమ్మరుసు’ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది.

అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్ర నిర్మాతలు విడుదల తేదీని లాక్ చేశారు. మే 21 న ‘తిమ్మరుసు’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సత్య దేవ్ ఈ చిత్రంలో న్యాయవాది పాత్రను పోషిస్తున్నారు. శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ‘తిమ్మరుసు’లో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈస్ట్-కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లలో మహేష్ కొనేరు మరియు శ్రీజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss