Friday, September 25, 2020

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

కరోనాతో తిరుపతి ఎంపీ కన్నుమూత

ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయనకు బుధవారం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్‌ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు.

బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. గూడూరు నుంచి 1985-1989 , 1994 , 2009-14 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో మంత్రిగా కూడా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ రాజకీయ ప్రస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. వెంకటగిరి రాజా సంస్థానంలో ఆయన డ్రైవర్‌గా కూడా పనిచేశారు. ఆ రోజుల్లో రాజాగారికి టిక్కెట్‌ ఇవ్వడానికి టీడీపీ నిర్ణయించగా తనకు అవసరం లేదన్న రాజావారు తన డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌కు టిక్కెట్‌ ఇప్పించారు.అప్పటినుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దుర్గాప్రసాద్‌. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: 

 

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...