Thursday, December 2, 2021

Latest Posts

చరిత్రను తిరగ రాయునున్న సింధు

Tokyo Olympics 2021 PV Sindhu To Create History

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌లో దూసుకు పోతుంది.  సింధు ఉన్న ఫామ్‌ను చూస్తే ఆమె పథకం గ్యారంటి అన్నటున్నారు ఆమె అభిమానులు. కాగా పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సింధుకు నేడు అసలైన పోరాటం, ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)ను సింధు ఢీకొట్టనుంది. సెమీఫైనల్లో విజయం సాదిస్తే స్వర్ణం లేదా రజతం వస్తుంది, ఓడితే మాత్రం కాంస్యం కోసం తలపడాల్సి వస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌లో ఓ అడుగు పడితే పాత పతకం ఖాయమవుతుందని, మరో అడుగు పడితే మాత్రం రంగే కాదు ఏకంగా చరిత్రే లిఖిస్తుందని స్పోర్ట్స్ క్రెడిట్స్ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss